Category: National

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో కాజల్, తమన్నా విచారణ 

పుదుచ్చేరి పోలీసులు క్రిప్టో కరెన్సీ మోసం కేసులో ప్రముఖ నటీమణులు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో నితీశ్ జైన్, అరవింద్ కుమార్‌లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి, క్రిప్టో కరెన్సీలో…

భారత్‌లో కొత్త బేవరేజెస్‌ ప్రవేశపెట్టనున్న కోకాకోలా

వేసవి నేపథ్యంలో కోకాకోలా భారత మార్కెట్‌లోకి కొత్త శీతల పానీయాలను తీసుకురాబోతోంది. గ్లోబల్ స్పోర్ట్స్ డ్రింక్ బాడీ ఆర్మర్ లైట్ (BodyArmorLyte) తొలిసారి భారత్‌కు రానుంది. ఇది కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్స్ కలిగి హైడ్రేషన్‌కు అనుకూలంగా ఉంటుంది. అమెరికాలో బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను…

దక్షిణ కొరియాలో భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ద్వారా 100% ఫీజు మినహాయింపు

దక్షిణ కొరియాలోని సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం (SMG) సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025 కోసం భారతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా, సైన్స్ మరియు ఇంజనీరింగ్ నేపథ్యం కలిగిన విద్యార్థులు సియోల్‌లోని ప్రముఖ యూనివర్సిటీల్లో మాస్టర్స్ డిగ్రీని…

ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ నోటిఫికేషన్‌ విడుదల

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నావిక్ (జనరల్ డ్యూటీ) మరియు నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టుల భర్తీకి CGEPT – 2025 (2) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: అర్హతలు:…

డీఎంకే నుండి రాజ్యసభకు కమల్ హాసన్?

మక్కల్ నిది మయ్యమ్ (ఎంఎన్‌ఎమ్) అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎం.కె. స్టాలిన్ మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపినట్లు తెలిసింది. జులైలో…

భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్ – మెటా

ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) టీన్‌ అకౌంట్స్‌ సదుపాయాన్ని భారత్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. పిల్లలపై సోషల్‌మీడియా ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, మెటా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 🔹 టీన్‌ అకౌంట్స్ ప్రత్యేకతలు:✅ డిఫాల్ట్‌గా ప్రైవేట్‌ అకౌంట్లు…

స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలు: వాణిజ్య యుద్ధ భయాలు, విదేశీ అమ్మకాల ప్రభావం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ నష్టాలు చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్‌ విధిస్తానని ప్రకటించడంతో, అంతర్జాతీయ మార్కెట్లలో వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లు అమ్మకాల…

BSNL ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ – 300 రోజుల వ్యాలిడిటీతో అదిరే ఆఫర్

ప్రభుత్వ టెలికం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 300 రోజుల వరకు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా మొదటి 60 రోజుల పాటు అన్ని…

error: Content is protected !!