ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కీలక మార్పులు
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను విషయంలో పలు కీలక మార్పులను ప్రతిపాదించారు. ఈ మార్పులు మధ్య తరగతి వర్గాలకు, ముఖ్యంగా వేతన జీవులకు, పెద్ద ఊరటను అందిస్తున్నాయి. రూ. 12…