కులగణన రీ సర్వే చేయాలి – మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావు నగర్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నాయని విమర్శించారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే, 2024లో…

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం – అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన

తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ ఉప వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ముందుగా తెలంగాణలో వర్గీకరణను అమలు చేయాలని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా…

తెలంగాణ కులగణన సర్వే-2024 నివేదిక: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే-2024ను పూర్తి చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఈ సర్వే చేపట్టామని, 66.99 లక్షల కుటుంబాల సమాచారం సేకరించి 96.9% సర్వే పూర్తయిందని తెలిపారు. సర్వే ప్రకారం, రాష్ట్ర…

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం – వికసిత్ భారత్ మా లక్ష్యం

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని మోదీ, దేశ ప్రజలు నాలుగోసారి తనపై విశ్వాసం ఉంచారని అన్నారు. 21వ శతాబ్దంలో 25 శాతం గడిచిపోయిందని, వికసిత భారత్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. గత 10 ఏళ్లలో…

కొత్తగూడెంలో ఐఎన్టియుసి ప్రాతినిధ్య సంఘ స్ట్రక్చర్ కమిటీ సమావేశం : పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ MD రజాక్

కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి ప్రాతినిధ్య సంఘ స్ట్రక్చర్ కమిటీ సమావేశం జిఎం ఆఫీస్ నందు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు స్ట్రక్చర్ కమిటీ నందు పొందుపరిచిన అంశాలు. పై తెలిపిన 10 అంశాలను స్ట్రక్చర్ కమిటీ నందు పొందుపరచడం జరిగింది, వాటిపై…

ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు స్పందన

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. భక్తుల భద్రతను నిర్ధారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి…

కొత్తగూడెం క్లబ్‌లో అవకతవకలపై కలెక్టర్ కు గిరిజన సంఘాల ఫిర్యాదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా గిరిజన సంఘ నాయకులు కొత్తగూడెం క్లబ్‌లో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేశారు. పూర్తిగా గిరిజనులు నివసించే ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాలో, సింగరేణి, ప్రభుత్వ సహాయంతో స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం…

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైల్వే గుడ్‌న్యూస్ – టెండర్ల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు మధ్య ఎలివేటెడ్ హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి మొదటి అడుగుగా టెండర్లు జారీ చేసింది. ఈ నెల 10 నుండి 24వ తేదీ వరకు టెండర్లు…

మాలల హక్కుల పోరును కొనసాగిస్తాం : MLA వివేక్ వెంకటస్వామి

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ప్రథమ సర్వసభ్య సమావేశం సంగారెడ్డిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాల జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సోషల్ మీడియా…

కొత్త మున్సిపల్ కమిషనర్ల బాధ్యతల స్వీకరణ

గోదావరిఖని, : రామగుండం కార్పొరేషన్​ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నాయిని వెంకటస్వామి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇజల్లా డోర్నకల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఆయనను రామగుండం బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుల్తానాబాద్, : సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మహ్మద్…

error: Content is protected !!