📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,762,889  |  248 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...
Crime ⚡ AMP

బండి భగీరథ్‌కు లుకౌట్‌ నోటీసులు: బంజారాహిల్స్‌లో పోలీసుల తనిఖీలు

May 16, 2026 May 16, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో పోక్సో {POCSO) కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ దేశం దాటిపోకుండా పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. భగీరథ్‌ స్నేహితులు, బంధువుల ఇళ్లపై నిఘా ఉంచిన పోలీసులు.. అందులో భాగంగానే శనివారం బంజారాహిల్స్‌లోని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ నివాసంలో ఒక బృందం తనిఖీలు నిర్వహించింది. నిందితుడితో టచ్‌లో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!