📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 15, 2026
Visitors: 1,793,371  |  821 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలులంచాలపై ఫిర్యాదులకు ఏఐ వేదిక.. విద్యార్థి రూపొందించిన వినూత్న వెబ్‌సైట్కొత్త బీమా వ్యవస్థ, ధాన్యం మార్కెట్ ఏర్పాటుపై బ్రిక్స్‌లో పుతిన్ కీలక ప్రతిపాదనలు..విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీకి తప్పిన పెను ప్రమాదంతెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ నత్తనడక.. లక్షల ఓట్లపై ఆందోళనఆవు పేడతో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, స్పేస్‌సూట్లు.. కొత్త సాంకేతికతకు శ్రీకారంLatest Breaking News from PressMeetతాజా వార్తలులంచాలపై ఫిర్యాదులకు ఏఐ వేదిక.. విద్యార్థి రూపొందించిన వినూత్న వెబ్‌సైట్కొత్త బీమా వ్యవస్థ, ధాన్యం మార్కెట్ ఏర్పాటుపై బ్రిక్స్‌లో పుతిన్ కీలక ప్రతిపాదనలు..విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీకి తప్పిన పెను ప్రమాదంతెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ నత్తనడక.. లక్షల ఓట్లపై ఆందోళనఆవు పేడతో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, స్పేస్‌సూట్లు.. కొత్త సాంకేతికతకు శ్రీకారం
National ⚡ AMP

రేపు కోట్లాది ఫోన్లలో ఎమర్జెన్సీ సైరన్: ఆందోళన చెందవద్దన్న కేంద్రం

May 1, 2026 May 1, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మే 2న దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లు ఒకేసారి సైరన్ శబ్దాలతో మారుమోగనున్నాయి. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్’ను పరీక్షించేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ, ఎన్డీఎంఏ సంయుక్తంగా ఈ ట్రయల్ నిర్వహిస్తున్నాయి. ఇది కేవలం ప్రయోగాత్మక పరీక్ష మాత్రమేనని, ఫోన్‌కు అలర్ట్ మెసేజ్ వస్తే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా అత్యవసర సమాచారాన్ని క్షణాల్లో లక్షలాది మందికి చేరవేయడం సాధ్యమవుతుంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!