📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, June 11, 2026
Visitors: 1,027,945  |  322 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించిన యాహూ.. ఎలా పతనమైంది?లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!Latest Breaking News from PressMeetతాజా వార్తలుహౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించిన యాహూ.. ఎలా పతనమైంది?లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!
Andhra ⚡ AMP

రాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజం

April 27, 2026 April 27, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఏపీలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన కొరత అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి 24 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని ఈ సంక్షోభం ఏపీలోనే ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించిన ఆమె, 70 శాతం బంకులు మూతపడటం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఎర్రటి ఎండలో ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరడం దారుణమని, సమీక్షలతో కాలయాపన చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!