📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,533,767  |  695 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra ⚡ AMP

పోలవరం అటవీ పరిధిలోకి పెద్దపులి: గ్రామస్తులకు అటవీశాఖ హెచ్చరికలు

April 25, 2026 April 25, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తూర్పుగోదావరి జిల్లా పరిసరాల్లో సంచరిస్తున్న పెద్దపులి తాజాగా పోలవరం అటవీ రేంజ్‌లోకి ప్రవేశించింది. కోరుకొండ నుంచి దేవీపట్నం వైపునకు మళ్లిన పులి, ప్రస్తుతం కొత్తవీధి, బూరుగుబంద గ్రామాల మధ్య ఉన్న కొండ ప్రాంతంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి కదలికల నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లవద్దని ఇందుకూరు రేంజ్ అధికారి కొండలరావు హెచ్చరించారు. రాత్రి సమయాల్లో పొలాల వద్ద ఉండొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!