📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,020  |  457 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలు2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంLatest Breaking News from PressMeetతాజా వార్తలు2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
జాతీయం - National ⚡ AMP

పేటీఎం సేవలపై క్లారిటీ: యాప్ వినియోగదారులకు ఎలాంటి ఆందోళన వద్దు

April 25, 2026 April 25, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం యాప్ సేవలపై నెలకొన్న సందిగ్ధతకు సంస్థ అధికారికంగా తెరదించింది. పేటీఎం యాప్, యూపీఐ, వాలెట్, బిల్లు చెల్లింపులు మరియు టికెట్ బుకింగ్ వంటి సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. వాలెట్లలోని బ్యాలెన్స్ సురక్షితంగా ఉంటుందని, ఇతర బ్యాంకులతో అనుసంధానమైన యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు మాత్రమే పరిమితులు వర్తిస్తాయని పేర్కొంది. వినియోగదారులు ఎప్పటిలాగే లావాదేవీలు చేసుకోవచ్చని సీఈఓ విజయ్ శేఖర్ శర్మ భరోసా ఇచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!