📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 24, 2026
Visitors: 426,229  |  454 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతిసూరత్ యువకుడి అద్భుత ఆవిష్కరణ: ఏఐ ‘ఘోస్ట్ సైకిల్’Latest Breaking News from PressMeetతాజా వార్తలువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతిసూరత్ యువకుడి అద్భుత ఆవిష్కరణ: ఏఐ ‘ఘోస్ట్ సైకిల్’
Andhra ⚡ AMP

విశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

April 24, 2026 2 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

విశాఖపట్నం ఆటోనగర్‌లోని లలితా ఎంటర్‌ప్రైజెస్ స్క్రాప్ షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపులోని ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫోమ్ సీట్లకు మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!