📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, April 16, 2026
Visitors: 337,363  |  757 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలురేపటి నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో గృహ గణన ప్రారంభండీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత: 50 శాతం సీట్ల పెంపునకు ప్రతిపాదనమహిళా బిల్లుపై ఖర్గే ధ్వజం: డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయ కుతంత్రమేLatest Breaking News from PressMeetతాజా వార్తలురైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలురేపటి నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో గృహ గణన ప్రారంభండీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత: 50 శాతం సీట్ల పెంపునకు ప్రతిపాదనమహిళా బిల్లుపై ఖర్గే ధ్వజం: డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయ కుతంత్రమే
National ⚡ AMP

రేపటి నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో గృహ గణన ప్రారంభం

April 15, 2026 1 days ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

దేశవ్యాప్త జనగణనలో భాగంగా ఢిల్లీ, కర్ణాటక, గోవా సహా ఎనిమిది రాష్ట్రాల్లో ఏప్రిల్ 16 నుండి క్షేత్రస్థాయి గృహ గణన ప్రారంభం కానుంది. మే 15 వరకు ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని కేంద్రం తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లో రేపటి నుండే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభమై ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా 12 లక్షల గృహాలు నమోదయ్యాయని, మే నెలలో ఏపీలో హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!