"/>
📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, October 10, 2026
Visitors: 37,030  |  678 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్
National ⚡ AMP

కాలుష్య నివారణే లక్ష్యం: ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ 2026-30

April 11, 2026 April 11, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ‘ఎలక్ట్రిక్ వాహన పాలసీ 2026-30’ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ విధానం ద్వారా 2030 నాటికి మెజారిటీ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ప్రకారం ఈ-టూవీలర్లపై ₹30,000, ఆటోలపై ₹50,000, గూడ్స్ వాహనాలపై ₹1,00,000 వరకు నగదు ప్రోత్సాహకాలు అందించనుంది. పాత వాహనాలను స్క్రాపింగ్ చేసి కొత్త ఈవీ కొంటే కార్లపై ₹1,00,000 అదనపు రాయితీ లభిస్తుంది. అలాగే ₹30 లక్షల లోపు విలువైన ఈవీలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు కల్పించారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!