📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,034,302  |  379 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Andhra ⚡ AMP

శంషాబాద్ విమానాశ్రయంలో కొత్తగా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’

September 10, 2024 September 10, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

HYD: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’ అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు లభ్యమవుతుంది. ప్రయాణికులు తమ బ్యాగేజీని కౌంటర్‌లోనే అప్పగించి, డిపార్చర్‌ లెవల్‌ వరకు తీసుకెళ్లే అవసరం లేకుండా సౌలభ్యం కల్పిస్తుంది. చెక్‌-ఇన్‌ 6 గంటల ముందునుంచి, 90 నిమిషాల ముందు వరకు అందుబాటులో ఉంటుంది. ఈ విధానం సమయాన్ని ఆదా చేస్తుందని, సెల్ఫ్‌ బ్యాగ్‌ డ్రాప్‌ (ఎస్‌బీడీ) మెషీన్లతో మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!