ఇండోనేషియాలో తప్పిన విమాన ప్రమాదం , ప్రయాణికులు సురక్షితం

ఇండోనేషియాలో పపువాలో సోమవారం విమాన ప్రమాదం తప్పింది. ట్రిగానా ఎయిర్‌కు చెందిన ATR 42-500 విమానం జయపురాకు టేకాఫ్ అవుతుండగా రన్‌వే నుంచి స్కిడ్‌ అయి సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయింది. 42 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బందితో ఉన్న ఈ విమానంలో కొంతమందికి గాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!