📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,035,445  |  386 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Telangana ⚡ AMP

స్వయంగా సీఎం ప్రకటించిన పదివేల సాయం నేటికి అందలేదు : మాజీ మంత్రి సత్యవతి

September 8, 2024 September 8, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

MABD: మహబూబాబాద్ మాజీ మంత్రి సత్యవతి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వరద సాయంపై విమర్శలు చేశారు. స్వయంగా సీఎం పర్యటించి పదివేల రూపాయల సాయం ప్రకటించినా, నేటికి ఆ సాయం అందలేదని తెలిపారు. బాధితులు ఎప్పుడు వస్తాయో అనుకుంటూ ఎదురుచూస్తున్నారన్నారు. ప్రభుత్వంతో రావాల్సిన ప్రతి పైసా అందించే వరకు బాధితుల పక్షాన పోరాడుతామన్నారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణం కనీస అవసరాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!