జర్నలిస్టులకు భూమిపత్రాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
TG: ప్రజా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ద్వారా బషీర్‌బాగ్ లో 38 ఎకరాల భూమిపత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ, ప్రజలు రాజకీయ నేతలను చిన్నచూపు చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తారని భావన పోగొట్టాలని సూచించారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీలో జర్నలిస్టులను అనుమతించడంపై ఆంక్షలు ఉండటంపై విమర్శలు చేశారు. పార్టీ పత్రికల్లో పనిచేస్తున్న కొంతమంది ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play