📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,038,508  |  393 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Andhra ⚡ AMP

గణేష్ మండపాలకు డబ్బు వసూలు లేదు,విపక్షం తప్పుడు ప్రచారం : హోం మంత్రి అనిత

September 8, 2024 September 8, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

హోం మంత్రి అనిత గణేష్ మండపాలకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి డబ్బులు వసూలు చేయబడట్లేదని స్పష్టం చేశారు. మైక్ పర్మిషన్‌కు కూడా డబ్బులు తీసుకోవడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, 10 రోజుల క్రితమే దీనిపై అధికారిక ప్రకటన చేశారు. 2022లో గత వైసీపీ ప్రభుత్వం గణేష్ మండపాలపై వసూళ్లను గురించి చేసిన వ్యాఖ్యలను విపక్షం సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే బీజేపీ నాయకురాలు మాధవీలత గణేష్ మండపాల చలాన్లపై విమర్శలు చేసారు

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!