Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
Hyderabad

ఘట్కేసర్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ రైల్వే కానిస్టేబుల్

TG: మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాలో విషాదం జరిగింది. ఘట్కేసర్ లోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు రైల్వే కానిస్టేబుల్ నరసింహా రాజు. సికింద్రాబాద్ గోపాలపురం రైల్వే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు నరసింహారాజు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!