📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,035,446  |  386 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Telangana ⚡ AMP

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు

August 13, 2024 August 13, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు. తాజాగా ఆయన వివాదాస్పద వీడియోపై కమిషన్ నోటీసులు జారీ చేసింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం తర్వాత వేణుస్వామి వారి జాతకాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య, శోభిత ఇద్దరూ విడిపోతారని వేణుస్వామి అన్నారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.వేణుస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!