- పదవి: Geospatial Analyst (POI Mapping)
- అనుభవం: ఫ్రెషర్స్ నుంచి 6 నెలల వరకు
- అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/పోస్ట్‌గ్రాడ్యుయేషన్
- ఖాళీలు: 35
- నైపుణ్యాలు: డిజిటల్ మ్యాప్స్, GIS, నావిగేషన్, డేటా విశ్లేషణ, MS Excel
- పని: మ్యాప్‌లో వ్యాపారాల పేరు, చిరునామా, ఫోన్ నంబర్, లొకేషన్ వివరాలను ధృవీకరించడం, తప్పులను సరిదిద్దడం.
- షిఫ్టులు: 24×7 రొటేషనల్ షిఫ్టులు, వారాంతపు సెలవులు మారుతూ ఉంటాయి
- వాక్-ఇన్: సెప్టెంబర్ 11, ఉదయం 9–11 గంటలు
- స్థలం: Cognizant Office, GAR Infobahn Tower 5, కోకాపేట్, హైదరాబాద్.
- గమనిక: మొదటి 350 మంది అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ అవకాశం.
![]()




