📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 13, 2026
Visitors: 1,058,849  |  148 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
జాతీయం - National ⚡ AMP

పర్యావరణ ఉల్లంఘనలు: కిరాయిదారే బాధ్యుడు.. సుప్రీంకోర్టు

June 9, 2026 4 days ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

అద్దెకు తీసుకున్న స్థలంలో జరిగే పర్యావరణ ఉల్లంఘనలకు కిరాయిదారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, స్థల యజమానికి జరిమానా విధించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీర్పును జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ ధర్మాసనం సమర్థించింది. సూరత్‌లో అద్దె స్థలంలో రసాయన పరిశ్రమ వల్ల జరిగిన కాలుష్యానికి యజమానికి రూ.25 లక్షల జరిమానా విధిస్తూ గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నోటీసును కోర్టు కొట్టివేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!