📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, September 10, 2026
Visitors: 1,749,060  |  365 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం
తెలంగాణ - Telangana ⚡ AMP

ఆటో డ్రైవర్ సాహసం: రౌడీషీటర్‌ను పట్టుకున్న జాహెర్‌ను సత్కరించిన సీపీ సజ్జనార్

May 5, 2026 May 5, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మహిళ మెడలో గొలుసు లాక్కెళ్తున్న రౌడీషీటర్‌ను ప్రాణాలకు తెగించి పట్టుకున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ అభినందించారు. బేగంబజార్‌లో మార్నింగ్ వాక్‌ చేస్తున్న మహిళాపై దాడికి ప్రయత్నించిన నిందితుడు మహ్మద్ సోహేల్‌ను జాహెర్ తన ఆటోతో అడ్డుకుని, ఎదురుదాడి చేసినా లొంగకుండా పోలీసులకు అప్పగించారు. ఈ సాహస కృత్యానికి గుర్తింపుగా సీపీ ఆయనను సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు. సమయస్ఫూర్తితో స్పందించిన జాహెర్ తీరు అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఈ ఘటన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!