📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,764,661  |  296 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...
Crime ⚡ AMP

డిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు

April 28, 2026 April 28, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

డిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుదేశంలో పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పలు ప్రతిపాదనలు సమర్పించింది. బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కాకుండా నిలిపివేయడం వంటి చర్యలను ఇందులో పేర్కొంది. వాట్సప్ వంటి యాప్‌లలో సిమ్ బైండింగ్ మెకానిజంను కఠినతరం చేయాలని, మోసపూరిత కాల్స్‌ను గుర్తించే అధునాతన ఫీచర్లను తీసుకురావాలని సూచించింది. సైబర్ నేరాలకు పాల్పడే డిజిటల్ పరికరాలను బ్లాక్ చేయాలని టెలికాం, బ్యాంకింగ్ రంగాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!