📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, June 8, 2026
Visitors: 983,441  |  359 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావుLatest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావు
Telangana ⚡ AMP

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై సభా సంఘం వేయాలి: బీఆర్‌ఎస్

March 29, 2026 March 29, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ గన్‌పార్క్‌ వద్ద కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఇతర సంస్థలపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, ఆధారాలున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని కేటీఆర్ నిలదీశారు. తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకని ప్రశ్నిస్తూ అసెంబ్లీకి ప్లకార్డులతో ర్యాలీగా వెళ్లారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!