📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,744  |  330 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
National ⚡ AMP

డిజిటల్ చెల్లింపుల్లో కొత్త భద్రతా నిబంధనలు

March 28, 2026 March 28, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

న్‌లైన్ మోసాల నివారణకు ఏప్రిల్ 1 నుండి ఆర్‌బీఐ కొత్త డిజిటల్ పేమెంట్ నిబంధనలను అమలులోకి తెస్తోంది. ఇకపై ప్రతి లావాదేవీకి కేవలం ఓటీపీ మాత్రమే కాకుండా పిన్ లేదా బయోమెట్రిక్ వంటి ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించక కస్టమర్ నష్టపోతే బ్యాంకులు లేదా పేమెంట్ సంస్థలే పూర్తి బాధ్యత వహించి ఆ సొమ్మును భర్తీ చేయాలి. విదేశీ లావాదేవీల రక్షణ కోసం అక్టోబర్ 1 నాటికి మరిన్ని శక్తివంతమైన రిస్క్-బేస్డ్ మెకానిజమ్స్ సిద్ధం చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీనితో ఆన్‌లైన్ చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!