📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, September 12, 2026
Visitors: 1,777,059  |  715 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!
Moviz ⚡ AMP

కన్నప్ప ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు: జూన్ 27న గ్రాండ్ రిలీజ్

June 14, 2025 June 14, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం కన్నప్ప జూన్ 27న విడుదల కానుంది. మంచు విష్ణు హీరోగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, బాలీవుడ్-కోలీవుడ్‌ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుత విజువల్స్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, బీజీఎమ్‌తో సినిమాపై అంచనాలు మరింత పెంచింది. భక్తి, త్యాగం ప్రధానాంశాలుగా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!