📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, July 11, 2026
Visitors: 1,378,218  |  607 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుప్రీం కోర్టులో హైడ్రామా: పేపర్లు గాల్లోకి విసిరిన పిటిషనర్టెక్ మహీంద్రా (Tech Mahindra) ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాక్-ఇన్ డ్రైవ్బీహార్‌లో వింత దొంగతనాలు: రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగల మాయంసివిల్ కేసుల నత్తనడకపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: ‘ఆ వేగాన్ని చూసి నత్త కూడా ప్రశ్నిస్తుంది!’భారత్‌లో యాపిల్ కీలక నిర్ణయం: మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్స్!Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుప్రీం కోర్టులో హైడ్రామా: పేపర్లు గాల్లోకి విసిరిన పిటిషనర్టెక్ మహీంద్రా (Tech Mahindra) ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాక్-ఇన్ డ్రైవ్బీహార్‌లో వింత దొంగతనాలు: రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగల మాయంసివిల్ కేసుల నత్తనడకపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: ‘ఆ వేగాన్ని చూసి నత్త కూడా ప్రశ్నిస్తుంది!’భారత్‌లో యాపిల్ కీలక నిర్ణయం: మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్స్!
Moviz ⚡ AMP

అల్లు అర్జున్ – అట్లీ చిత్రం: ‘రాకా’ టైటిల్ వెనుక ఆసక్తికర కథనాలు

April 8, 2026 April 8, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమా టైటిల్ ‘రాకా’ను ప్రకటిస్తూ చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది. ఈ పేరుపై సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ‘రాకా’ అంటే పౌర్ణమి అని అర్థం, చెడుపై హీరో సాధించే విజయానికి ఇది ప్రతీక అని కొందరు.. సినిమాలో బన్నీ చేసే నెగెటివ్ రోల్ (రాక్షస ప్రవృత్తి)ని ఉద్దేశించి ఈ పేరు పెట్టారని మరికొందరు భావిస్తున్నారు. పోస్టర్‌లో బన్నీ ఆహార్యం తోడేలును పోలి ఉండటంతో, పౌర్ణమి వేళ మనిషి తోడేలుగా మారే ‘వేర్ వుల్ఫ్’ కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందేమోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!