📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, September 12, 2026
Visitors: 1,777,431  |  802 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!
Andhra ⚡ AMP

నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

July 3, 2024 July 3, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఆయనతోపాటు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీకే జనార్దన్ రెడ్డి తదితరులున్నారు. విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థికసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు తోడ్పాటు,మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని పారిశ్రామిక రాయితీలు తదితర హామీల అమలులో ప్రధాని, సంబంధిత మంత్రిత్వ శాఖల మంత్రులతో చంద్రబాబు సహకరించాలని కోరే అవకాశం ఉంది. మరియు.అదనంగా, దేశ ఆర్థిక పరిస్థితిని నివేదించారు. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి కేటాయింపులు ఉంటాయని సమాచారం.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!