జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 200 మంది అభ్యర్థులతో నామినేషన్ : మాల సంఘాల JAC
తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను మాల సంఘాల జేఏసీ వినూత్న నిరసన వేదికగా మలుచుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా కనీసం 200 మంది మాల వర్గానికి చెందిన అభ్యర్థులు ఉపఎన్నికలో నామినేషన్లు వేయాలని తెలంగాణ మాల సంఘాల జేఏసీ…