తెలుగు చరిత్రలో కన్నమదాసు మహావీరుడు – మాలల వీరత్వానికి చిరునామా
తెలుగు నేలపై మాలల వీరత్వానికి, యుద్ధ నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచిన కీర్తి గాధలు చరిత్రలో స్పష్టంగా నిలిచిపోయాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత కలిగినది 12వ శతాబ్దంలో పల్నాటి యుద్ధానికి నాయకత్వం వహించిన మాల కన్నమదాసు చరిత్ర. కన్నమదాసు మాచర్ల సేనలకు సర్వసైన్యాధ్యక్షుడిగా…