బుధవారం రోజున కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు ఫిట్ కార్యదర్శి ఎం.డి సత్తార్ పాష ఆధ్వర్యంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిధిగా జనరల్ సెక్రెటరీ త్యాగరాజు పాల్గొన్నారు, త్యాగరాజు , రజాక్ మాట్లాడుతూ గడిచిన 2023- 24 వార్షిక సంవత్సరముల లాభాల వాటను 33% గా సింగరేణి కార్మికులకు ఇచ్చే విధంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, వారితోపాటు ఉప ముఖ్యమంత్రి […]