📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, October 9, 2026
Visitors: 36,236  |  625 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్
National ⚡ AMP

యూఏఈ ‘ఒపెక్’ నిష్క్రమణ: భారత్‌కు ఇంధన ఊరట, తగ్గనున్న చమురు ధరలు

April 30, 2026 April 30, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

యూఏఈ ఒపెక్ నుండి బయటకు రావడంతో భారత్‌కు చమురు కష్టాలు తీరనున్నాయి. ఉత్పత్తి పరిమితులు లేకపోవడంతో యూఏఈ తక్షణమే రోజుకు పది లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని పెంచనుంది. హార్మూజ్ జలసంధితో పనిలేకుండా ఫుజైరా పైప్‌లైన్ ద్వారా భారత్‌కు నేరుగా సరఫరా అందుతుంది. ఏప్రిల్‌లో యూఏఈ సరఫరా 43% పెరగడం విశేషం. దీనివల్ల దిగుమతి బిల్లు తగ్గి, దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉండటంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!