📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,767,297  |  444 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
National ⚡ AMP

ఫెమీనా మిస్‌ ఇండియా-2026గా గోవా సుందరి సాధ్వీ సతీశ్‌

April 20, 2026 April 20, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

గోవాకు చెందిన సాధ్వీ సతీశ్ సైల్ 61వ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్-2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. భువనేశ్వర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో మహారాష్ట్రకు చెందిన రాజ్‌నందిని పవార్ తొలి రన్నరప్‌గా, జమ్మూ కశ్మీర్‌కు చెందిన అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు. కెనడాలో ఉన్నత విద్యనభ్యసించిన సాధ్వీ, వ్యాపారవేత్తగా రాణిస్తూనే సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ విజయంతో ఆమె 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!