📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,772,059  |  632 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
National ⚡ AMP

డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత: 50 శాతం సీట్ల పెంపునకు ప్రతిపాదన

April 15, 2026 April 15, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టతనిస్తూ ప్రస్తుత లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ ప్రక్రియ ఉంటుందన్న అపోహలను కొట్టిపారేసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చ జరగనుంది. 2029 ఎన్నికల ముందే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై విపక్షాలు రాజకీయ కుతంత్రమని మండిపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు తమకు అన్యాయం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో ఈ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం ఉంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!