📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, April 1, 2026
Visitors: 157,654  |  680 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుఇంధన ధరల పెంపు లేదు: కేంద్రంచండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడుహెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శంగూగుల్ క్యాలెండర్ ఫిషింగ్: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంLatest Breaking News from PressMeetతాజా వార్తలుడిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలుఇంధన ధరల పెంపు లేదు: కేంద్రంచండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడుహెల్మెట్ లేనిదే నో ఎంట్రీ: వెంకట్రాంపురం గ్రామస్థుల ఆదర్శంగూగుల్ క్యాలెండర్ ఫిషింగ్: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం
Crime ⚡ AMP

చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు

April 1, 2026 7 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

చండీగఢ్‌లోని పంజాబ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి కలకలం రేపింది. ఈ ఘటనలో సమీప భవనాల అద్దాలు ధ్వంసమవ్వగా, ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. భద్రతా పరంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో పేలుడు జరగడంతో పోలీసులు నగరం అంతటా హై అలర్ట్ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!