📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,537,758  |  255 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Health ⚡ AMP

భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు, ఢిల్లీలో ఇద్దరికి లక్షణాలు

September 9, 2024 September 9, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు. ఢిల్లీలో ఇద్దరికి మంకీ పాక్స్‌ లక్షణాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు కేసులు వైద్య పరీక్షల్లో నిర్ధారణకు వచ్చాయి. బాధితులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంకీ పాక్స్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ‌ తొలి కేసు వెలుగు చూడడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసి, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన వైద్యం అందించాలని రాష్ట్రాలను ఆదేశించింది

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!