📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,717  |  329 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
Telangana ⚡ AMP

కేబీఆర్ పార్క్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం

July 18, 2026 July 18, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ నేషనల్ పార్క్‌లో సుమారు 20 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ (పైథాన్) కలకలం రేపింది. పార్క్‌లోని వాకింగ్ ట్రాక్ సమీపంలో ఈ భారీ సర్పం సంచరిస్తుండటాన్ని ఉదయం నడకకు వచ్చిన వాకర్స్ గమనించి ఆశ్చర్యానికి లోనయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. నగర నడిబొడ్డున ఇంత భారీ కొండచిలువ కనిపించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!