📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, September 10, 2026
Visitors: 1,748,679  |  361 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం
Telangana ⚡ AMP

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ప్రమాద బీమా పథకం ప్రారంభం

June 25, 2026 June 25, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణలోని రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు ఉచిత ప్రమాద బీమా కల్పించేలా సీఎం రేవంత్ రెడ్డి 14 బ్యాంకులతో ఎంఓయూ (MoU) కుదుర్చుకున్నారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్లు, విమాన ప్రమాదాలకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా కవరేజీ ఉంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని, పీఆర్సీ హామీని కూడా నిలబెట్టుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!