📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 6, 2026
Visitors: 978,761  |  301 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావుLatest Breaking News from PressMeetతాజా వార్తలుయాక్సిస్ బ్యాంక్ గచ్చిబౌలి వాక్-ఇన్ డ్రైవ్ (జూన్ 9)వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!పశ్చిమాసియా ఘర్షణలపై ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ కీలక భేటీపరస్పర గౌరవం, సమాన బాధ్యతలే వివాహ బంధానికి మూలం: సుప్రీంకోర్టుఅంతర్జాతీయ అమాయక చిన్నారుల దినోత్సవం: హక్కుల రక్షణ మన బాధ్యత : అనూరాధ రావు
Andhra Pradesh ⚡ AMP

వచ్చే ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తప్పు చేస్తే ఇంటికే!

June 6, 2026 8 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

వచ్చే ఎన్నికల్లో పదవులు, టికెట్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పార్టీ క్లస్టర్ ఇంచార్జులతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడుతూ, అభ్యర్థుల ఎంపికపై నిరంతరం సర్వేలు చేస్తున్నామని, తప్పులు చేసిన వారిని ఖచ్చితంగా పక్కన పెడతామని స్పష్టం చేశారు. కార్యకర్తలను సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే, డీఎస్సీపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టడంతో ఆ ‘గొడ్డలి పార్టీ’ ఖంగుతిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!