📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,770,191  |  571 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
ఆరోగ్యం - Health ⚡ AMP

ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-6: భారత్‌కు ఊబకాయం, మధుమేహం ముప్పు

May 30, 2026 May 30, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

భారత్‌లో ఊబకాయం, మధుమేహం వేగంగా పెరుగుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6) తాజా గణాంకాలు వెల్లడించాయి. దేశంలో ఊబకాయ మహిళల సంఖ్య 30.7%, పురుషులు 27.3 శాతానికి చేరారు. ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు 54.1 శాతానికి పెరిగాయి. అయితే ఐదేళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 29.3 శాతానికి తగ్గడం గమనార్హం. ప్యాక్ చేసిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడమే ఈ హెల్త్ ఎమర్జెన్సీకి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!