📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, October 9, 2026
Visitors: 36,471  |  663 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్
రాజకీయం - Politics ⚡ AMP

తమిళ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ : రాజ్యాంగ విరుద్ధమంటూ ఫైర్

May 7, 2026 May 7, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేయగా, దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. మెజారిటీని అసెంబ్లీ వేదికగానే నిరూపించుకోవాలని, గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే గవర్నర్‌ను కలిసిన విజయ్, తనకు తగిన సంఖ్యాబలం ఉందని, ఫ్లోర్ టెస్టుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే, స్పష్టమైన మెజారిటీ లేకుండా అనుమతించలేమని గవర్నర్ స్పష్టం చేయడంతో, విజయ్ తన తదుపరి అడుగుగా ఎమ్మెల్యేలను కూడగట్టుకుంటారా లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!