📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, October 9, 2026
Visitors: 36,497  |  666 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్
రాజకీయం - Politics ⚡ AMP

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ: గవర్నర్‌తో విజయ్ రెండోసారి భేటీ

May 7, 2026 May 7, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ గురువారం మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి, మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మేజిక్ ఫిగర్ 118 కాగా, ప్రస్తుతం 113 మంది మద్దతు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలా నడుపుతారని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి స్పందనగా తాను బలపరీక్షకు సిద్ధమని విజయ్ స్పష్టం చేశారు. వీసీకే వంటి పార్టీలు విజయ్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా, అధికారిక మద్దతుపై ఇంకా స్పష్టత రాలేదు.

మరోవైపు, విజయ్ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇంకా ప్రమాణస్వీకారం చేయనందున, ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన సీఎం కాన్వాయ్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. గవర్నర్‌ను కలిసేందుకు కూడా ఆయన తన సొంత వాహనంలోనే వెళ్లడం విశేషం. కాంగ్రెస్ మద్దతు లభించినా, మేజిక్ ఫిగర్ కోసం మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కు అనివార్యమైంది. ఈ ఉత్కంఠ మధ్య గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!