📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 15, 2026
Visitors: 1,793,384  |  827 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలులంచాలపై ఫిర్యాదులకు ఏఐ వేదిక.. విద్యార్థి రూపొందించిన వినూత్న వెబ్‌సైట్కొత్త బీమా వ్యవస్థ, ధాన్యం మార్కెట్ ఏర్పాటుపై బ్రిక్స్‌లో పుతిన్ కీలక ప్రతిపాదనలు..విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీకి తప్పిన పెను ప్రమాదంతెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ నత్తనడక.. లక్షల ఓట్లపై ఆందోళనఆవు పేడతో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, స్పేస్‌సూట్లు.. కొత్త సాంకేతికతకు శ్రీకారంLatest Breaking News from PressMeetతాజా వార్తలులంచాలపై ఫిర్యాదులకు ఏఐ వేదిక.. విద్యార్థి రూపొందించిన వినూత్న వెబ్‌సైట్కొత్త బీమా వ్యవస్థ, ధాన్యం మార్కెట్ ఏర్పాటుపై బ్రిక్స్‌లో పుతిన్ కీలక ప్రతిపాదనలు..విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీకి తప్పిన పెను ప్రమాదంతెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ నత్తనడక.. లక్షల ఓట్లపై ఆందోళనఆవు పేడతో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, స్పేస్‌సూట్లు.. కొత్త సాంకేతికతకు శ్రీకారం
National ⚡ AMP

‘ఆపరేషన్ సిందూర్’ ఏడాది పూర్తి: మీడియా ముందుకు వీరనారీమణులు

May 1, 2026 May 1, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ మే 7తో ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కీలక మీడియా సమావేశం జరగనుంది. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. వీరితో పాటు నేవీ కమాండర్ ప్రేరణా దేవస్థలి కూడా పాల్గొని, ఆపరేషన్ వెనుక ఉన్న వ్యూహాలను వివరించనున్నారు. దేశ రక్షణలో మహిళా అధికారుల పెరుగుతున్న ప్రాధాన్యతను చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!