📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, June 11, 2026
Visitors: 1,028,202  |  399 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించిన యాహూ.. ఎలా పతనమైంది?లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!Latest Breaking News from PressMeetతాజా వార్తలుహౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించిన యాహూ.. ఎలా పతనమైంది?లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!
Andhra ⚡ AMP

విజయవాడలో 5 అదనపు కోర్టులు ప్రారంభం: సత్వర న్యాయమే లక్ష్యం

April 27, 2026 April 27, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

విజయవాడలో కొత్తగా మంజూరైన ఐదు అదనపు సివిల్ జడ్జి కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రారంభించారు. న్యాయస్థానాల సంఖ్య పెరగడం వల్ల ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 90 కోర్టులను మంజూరు చేయగా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు 10 కేటాయించినట్లు తెలిపారు. కేసుల పరిష్కారానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని కోర్టుల ప్రాంగణంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!