📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,535,016  |  760 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
National ⚡ AMP

ఎక్స్ నుంచి కొత్త మెసేజింగ్ యాప్ ‘ఎక్స్‌చాట్’: సరికొత్త ఫీచర్లతో లాంచ్

April 25, 2026 April 25, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్), వాట్సాప్‌కు పోటీగా ‘XChat’ అనే ప్రత్యేక మెసేజింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా మెసేజింగ్, వీడియో కాల్స్, ఫైల్ షేరింగ్ చేసుకోవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, స్క్రీన్‌షాట్ బ్లాక్ వంటి పటిష్టమైన ప్రైవసీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎలాంటి ప్రకటనలు లేని ఈ యాప్, యూజర్లకు డిస్ట్రాక్షన్ లేని సరికొత్త చాటింగ్ అనుభూతిని అందిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!