📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, April 24, 2026
Visitors: 428,223  |  594 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతిLatest Breaking News from PressMeetతాజా వార్తలుమంగళగిరిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబువిశాఖ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదంవేములవాడ భీమన్నను దర్శించుకున్న డీజీపీ శివధర్ రెడ్డిచంద్రబాబుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డుఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతి
Andhra ⚡ AMP

ఏసీబీ కస్టడీలోకి సస్పెండైన అధికారిణి శాంతి

April 24, 2026 8 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఆమెను కస్టడీకి తీసుకున్న అధికారులు, ముందుగా జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. గత విచారణలో ఆమె సరైన సమాధానాలు చెప్పకపోవడంతో, కోర్టు అనుమతితో మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఏసీబీ బృందం ఆమె నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. విచారణ అనంతరం ఆమెను తిరిగి రిమాండ్‌కు తరలించనున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!