📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,768,385  |  494 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
National ⚡ AMP

వాట్సాప్‌లో కొత్తగా మొబైల్ రీఛార్జ్ ఫీచర్ ప్రారంభం

April 23, 2026 April 23, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్‌లో నేరుగా మొబైల్ రీఛార్జ్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇందుకోసం ‘పే యూ’ (PayU)తో జతకట్టిన వాట్సాప్, జియో, ఎయిర్‌టెల్, వీఐ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హోమ్ స్క్రీన్‌పై ఉన్న రూపాయి (₹) ఐకాన్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకుని యూపీఐ, కార్డుల ద్వారా పేమెంట్ చేయవచ్చు. రీఛార్జ్‌తో పాటు కరెంట్ బిల్లులు, మెట్రో టికెట్ల బుకింగ్ వంటి సౌకర్యాలను కూడా ఒకే చోట కల్పించింది. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా చాట్ బాక్స్ నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!