📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, April 18, 2026
Visitors: 361,848  |  354 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలున్యాయవ్యవస్థలో ఏఐ మానవ మేధకు ప్రత్యామ్నాయం కాదు: సీజేఐమహిళా బిల్లు వీగిపోవడంపై మోదీ ఆగ్రహం: విపక్షాలు మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికపాత నోట్ల మార్పిడిపై వదంతులు.. స్పష్టం చేసిన కేంద్రంరైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలున్యాయవ్యవస్థలో ఏఐ మానవ మేధకు ప్రత్యామ్నాయం కాదు: సీజేఐమహిళా బిల్లు వీగిపోవడంపై మోదీ ఆగ్రహం: విపక్షాలు మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికపాత నోట్ల మార్పిడిపై వదంతులు.. స్పష్టం చేసిన కేంద్రంరైలు ప్రయాణంలో కొత్త అనుభూతి: కంపోజిట్ స్లీపర్లు, ఏఐ నిఘాఏప్రిల్ 25 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు
National ⚡ AMP

పాత నోట్ల మార్పిడిపై వదంతులు.. స్పష్టం చేసిన కేంద్రం

April 18, 2026 5 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

రద్దయిన పాత కరెన్సీ నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ అనుమతించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కేంద్రం తేల్చి చెప్పింది. దీనిపై ఆర్‌బీఐ ఎలాంటి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పష్టం చేసింది. ప్రజలు ఇటువంటి నకిలీ వార్తలను నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే పీఐబీ వాట్సప్ నంబర్ +91 8799711259 కు పంపాలని సూచించింది. అధికారిక సమాచారం కోసం ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలని వెల్లడించింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!