📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, September 9, 2026
Visitors: 1,735,021  |  506 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంLatest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదం
Politics ⚡ AMP

తమిళనాడు ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టో విడుదల

April 14, 2026 April 14, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆకర్షణీయమైన మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ-స్కూటర్ల కొనుగోలుకు రూ.25,000 సబ్సిడీ వంటి హామీలు ఇచ్చారు. జల్లికట్టు ఎద్దుల పెంపకందారులకు నెలకు రూ.2,000, రైతులకు అదనపు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, ఈ వరాల జల్లు ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!