📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, October 10, 2026
Visitors: 37,219  |  722 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్Latest Breaking News from PressMeetతాజా వార్తలుజీఎస్‌టీ సంస్కరణల ఎక్స్‌ప్రెస్: అధికారుల అరెస్టు అధికారాల రద్దు.. చిన్న వ్యాపారులకు భారీ ఊరటఆర్కట్ రీ-ఎంట్రీకి సన్నాహాలు: సరికొత్త రూపంలో తీసుకువచ్చేందుకు వ్యవస్థాపకుడి కసరత్తుదసరా మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి నారా లోకేశ్బండి భగీరథ్ కేసులో మీడియా, సోషల్ మీడియాపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్: తప్పుడు ప్రచారాలు, ఏఐ మార్ఫింగ్‌లపై ఆంక్షలుఈసీపై విపక్షాల సమరం.. జంతర్‌మంతర్‌కు ఎంపీలు, ఢిల్లీలో హైటెన్షన్
Telangana ⚡ AMP

సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60 మిలియన్ టన్నులు

April 4, 2026 April 4, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

సింగరేణి సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఏడాది వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గి 58 మిలియన్ టన్నులకే పరిమితమైనా, నిల్వ ఉన్న బొగ్గు రవాణాతో లక్ష్యాన్ని చేరుకున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఈసారి ఏప్రిల్ నుంచే ముందస్తు ప్రణాళికలతో ఉత్పత్తిపై దృష్టి సారించనున్నట్లు డైరెక్టర్ ఎల్‌వీ సూర్యనారాయణ తెలిపారు. ఓబీ వెలికితీతలో వెనుకబడినప్పటికీ, ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!