📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, August 25, 2026
Visitors: 1,676,134  |  759 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనం
National ⚡ AMP

డిజిటల్ లావాదేవీలకు కొత్త రక్షణ: నేటి నుంచే అమలు

April 1, 2026 April 1, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ప్రవేశపెట్టిన ‘టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్’ నిబంధన నేటి (ఏప్రిల్ 1) నుండి అమలులోకి వచ్చింది. ఇకపై యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు పిన్‌తో పాటు ఓటీపీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. అదనపు భద్రత కోసం బ్యాంకింగ్ యాప్స్‌లో స్క్రీన్ షాట్లు, రికార్డింగ్‌లపై కూడా నిషేధం విధించారు. ఈ విధానం వల్ల అనధికారిక లావాదేవీలకు అడ్డుకట్ట పడనుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!